{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"non-locals-sar-lo-cherchina-sthaaniketarula-perlanu-tolagimchaal","title_te":"Non-locals | సర్‌లో చేర్చిన స్థానికేతరుల పేర్లను తొలగించాలి","section":"తాజా","status_line":"Non-locals | సర్‌లో చేర్చిన స్థానికేతరుల పేర్లను తొలగించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91614","date":"2026-08-27T13:18:43.000Z","title_te":"Non-locals | సర్‌లో చేర్చిన స్థానికేతరుల పేర్లను తొలగించాలి","body_te":"Non-locals | ఇటీవల ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ ప్రక్రియలో నమోదైన స్థానికేతురుల పేర్లను తొలగించాలని మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలంలోని మాదారం టౌన్ షిప్ బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/names-of-non-locals-included-in-the-electoral-roll-must-be-removed-2495628"}]}]}