{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nootana-chairman-kosam-taataa-trast-prayatnaalu","title_te":"నూతన చైర్మన్‌ కోసం టాటా ట్రస్ట్‌ ప్రయత్నాలు","section":"తాజా","status_line":"నూతన చైర్మన్‌ కోసం టాటా ట్రస్ట్‌ ప్రయత్నాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69374","date":"2026-08-13T20:02:49.000Z","title_te":"నూతన చైర్మన్‌ కోసం టాటా ట్రస్ట్‌ ప్రయత్నాలు","body_te":": టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి ఎన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో నూతన వ్యక్తి కోసం టాటా ట్రస్ట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చంద్రశేఖరన్‌ పునర్నియామకానికి తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించకూడదన్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/tata-trusts-begins-search-for-n-chandrasekaran-successor-2482626"}]}]}