{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nootana-myaap-aadhaaramgaane-bhoosekarana","title_te":"నూతన మ్యాప్‌ ఆధారంగానే భూసేకరణ","section":"తాజా","status_line":"నూతన మ్యాప్‌ ఆధారంగానే భూసేకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T01:22:02.943Z"},"facts":[],"events":[{"id":"event-69495","date":"2026-08-14T00:12:41.000Z","title_te":"నూతన మ్యాప్‌ ఆధారంగానే భూసేకరణ","body_te":"ఎయిర్‌ పోర్ట్‌ భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/adilabad-collector-rajarshi-shah-directed-officials-to-act-transparently-and-clear-up-any-misconceptions-or-doubts-the-public-may-have-regarding-the-airport-land-acquisition-and-survey-process-2483010"}]}]}