{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nootokka-limgaalu-ai-lav-mai-imdiyaa-23","title_te":"నూటొక్క లింగాలు.. ఐ లవ్‌ మై ఇండియా-23","section":"తాజా","status_line":"నూటొక్క లింగాలు.. ఐ లవ్‌ మై ఇండియా-23","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T20:57:31.979Z"},"facts":[],"events":[{"id":"event-37604","date":"2026-07-25T20:30:22.000Z","title_te":"నూటొక్క లింగాలు.. ఐ లవ్‌ మై ఇండియా-23","body_te":"ఇన్‌స్పెక్టర్‌ రుద్ర అడిగిన ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పిన ఏఐ అవతార్‌ డీయాక్టివేట్‌ కావడంతో పాటు ఘోరకలికి కూడా ఫుల్‌స్టాప్‌ పడింది. కానీ, ఆకాశంలో అంతలోనే ఏదో అలజడి మొదలైంది. దీంతో ఏమవుతుందోనని రుద్ర అండ్‌ టీమ్‌ ఆందోళనగా చూస్తుండగా.. అంతకుముందే ప్రీ-రికార్డెడ్‌ చేసిన వాయిస్‌ ఓవర్‌ ఒకటి ఆన్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/i-love-my-india-episode-23-2461055"}]}]}