{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"noppi-puttimche-soodi-mamduku-gud-bai-tvaralo-taagagalige-imjeks","title_te":"నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..","section":"తాజా","status_line":"నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T04:55:30.513Z"},"facts":[],"events":[{"id":"event-90564","date":"2026-08-27T02:05:21.000Z","title_te":"నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌ అందుబాటులోకి..","body_te":"పిల్లలకు పుట్టినప్పటి నుంచే టీకాలు వేయించాలి. వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి రకరకాల ఇంజెక్షన్లు అవసరం. ఈ ఇంజెక్షన్లు నొప్పిని కూడా కలిగిస్తాయి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్లను కరిగేలా, తాగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, ఒక శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగంపై పనిచేస్తోంది. ఇది విజయవంతమైతే, ప్రజలు తమ ఇంజెక్షన్లను కాఫీలాగా తాగేస్తారు. తాజా పరిశోధన సంచలనం సృష్టిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/goodbye-to-painful-injections-scientists-develop-a-potential-drinkable-flu-vaccine-1897333.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQcmdtV0xaWUdta2d3d0pVNFE3eTIwaWhsZ1NXcWhDUFBtYlU5ZmUwZGlvbEV1T2hnSjR1TGxDNXRaZ2xsTTEtLThldHo4X2ZTNUxTc09Nd2hxU2FtUUJPTW5jbjBOZTlIaXYtNFFLdVYxdWwyREVoNXd0c3FoSWlYaXlPZElPMkNyRmRnQm14c2JQdko4bGdoVjhBSy03TzFhU3M3cGFtamR1aVVENkMwdldfbHBia1U4bzBaLU8xRkI5MFVlalBtNjNn0gHKAUFVX3lxTFByZ21XTFpZR21rZ3d3SlU0UTd5MjBpaGxnU1dxaENQUG1iVTlmZTBkaW9sRXVPaGdKNHVMbEM1dFpnbGxNMS0tOGV0ejhfZlM1TFNzT013aHFTYW1RQk9NbmNuME5lOUhpdi00UUt1VjF1bDJERWg1d3RzcWhJaVhpeU9kSU8yQ3JGZGdCbXhzYlB2SjhsZ2hWOEFLLTdPMWFTczdwYW1qZHVpVUQ2QzB2V19scGJrVThvMFotTzFGQjkwVWVqUG02M2c?oc=5"}]}]}