{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nora-fatehi-phut-baal-staar-to-noraa-phatehi-detimg-siggupadutoo","title_te":"Nora Fatehi : ఫుట్‌బాల్ స్టార్‎తో నోరా ఫతేహి డేటింగ్ ?.. సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పిన డ్యాన్సింగ్ క్వీన్","section":"తాజా","status_line":"Nora Fatehi : ఫుట్‌బాల్ స్టార్‎తో నోరా ఫతేహి డేటింగ్ ?.. సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పిన డ్యాన్సింగ్ క్వీన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55366","date":"2026-08-05T12:09:24.000Z","title_te":"Nora Fatehi : ఫుట్‌బాల్ స్టార్‎తో నోరా ఫతేహి డేటింగ్ ?.. సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పిన డ్యాన్సింగ్ క్వీన్","body_te":"Nora Fatehi : నోరా ఫతేహి, మొరాకో ఫుట్‌బాల్ స్టార్ యాసిన్ బోనో డేటింగ్ రూమర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. రేడియో షోలో బోనో గురించి అడగగానే నోరా సిగ్గుపడటం చర్చనీయాంశమైంది. అతను మంచి స్నేహితుడని చెప్పిన నోరా, ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్‌కీపర్ అంటూ ప్రశంసించింది. అయితే రిలేషన్‌షిప్‌ను మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/nora-fatehi-dating-rumours-actress-gets-shy-when-asked-about-yassine-bounou-1881374.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQbDdyRThnSlUzUllScWNnUDdfQmtNSHZKb2dpYTBuSHRTU3h3NkxheF92Y1hMTWhXTWs2LW1rTnNJMXBkUVFsWEdhUE1WN0dLMnVWV3ZGeFpMclItaWZSbmtqaDNWdWNqb2hkT2o5bVEtV3VqZ2ZGSF92R0Z6TkZjRFNyRTg3QUotMHBaQ1NFREk4a1UxTWlENmpCaVFVdzdGdzJEWS03TWFGNno2TmVoU3c2S0g1NDFBU2xjREoycmZzX05LOE5kNjF30gHPAUFVX3lxTE12d0hwLXdaUlhENEhvdzRxdl9nY2dDWHVXcWZ1bEh6cEs0dXQ3MGU1M0s4Ui1QSGVlVWc4cFBrZlVVMkJwQXNPUUctT2dVS1A5aTA0QzZvYzNaMGJuaS0wd2RsX2VQQThvNDJHTHRUSWdBdFp5NjFBLVVDUFpJbEFfZDc4Q2tJakRjY09rRDZsSVVfNFdSMXA2ME50Q0xpTi03LUp2cEV0LV93RzhWT2lMRXJMb1ZZcVlSMWFPdUVURHhTc25KVFVIcnlLMHNaWQ?oc=5"}]}]}