{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"noroorimche-spaisee-tamaataa-pachchadi-okkasaari-cheste-mallee-m","title_te":"నోరూరించే స్పైసీ టమాటా పచ్చడి.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు","section":"తాజా","status_line":"నోరూరించే స్పైసీ టమాటా పచ్చడి.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76430","date":"2026-08-18T07:45:09.000Z","title_te":"నోరూరించే స్పైసీ టమాటా పచ్చడి.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు","body_te":"నోరూరించే టమాటా పచ్చడిని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇది అన్నంతో పాటు టిఫిన్‌లలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి తయారీ విధానం ఒక్కసారి చూశారంటే కచ్చితంగా ప్రయత్నిస్తారు. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరేంత రుచికరంగా ఉండే ఈ పచ్చడిని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. రైస్, టిఫిన్‌లు రెండిటికీ ఇది అత్యంత అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఈ రుచికరమైన పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spicy-tomato-pachadi-easy-andhra-style-recipe-at-home-1890922.html"}]}]}