{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"norujaari-42-ella-kimdata-chesina-hatya-rahasyaanni-amdar-kavar","title_te":"నోరుజారి 42 ఏళ్ల కిందట చేసిన హత్య రహస్యాన్ని అండర్ కవర్ ఆఫీసర్‌కు చెప్పిన సోదరులు, జీవితఖైదు విధించిన కోర్టు","section":"తాజా","status_line":"నోరుజారి 42 ఏళ్ల కిందట చేసిన హత్య రహస్యాన్ని అండర్ కవర్ ఆఫీసర్‌కు చెప్పిన సోదరులు, జీవితఖైదు విధించిన కోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T14:24:31.795Z"},"facts":[],"events":[{"id":"event-53870","date":"2026-08-04T13:52:45.000Z","title_te":"నోరుజారి 42 ఏళ్ల కిందట చేసిన హత్య రహస్యాన్ని అండర్ కవర్ ఆఫీసర్‌కు చెప్పిన సోదరులు, జీవితఖైదు విధించిన కోర్టు","body_te":"ప్రభుత్వ ఉద్యోగి ఆంథోనీ లిట్లర్ 1984లో హత్యకు గురయ్యారు. ఎలాంటి ఆధారాలూ లేని ఈ పాత కేసును బ్రిటీష్ పోలీసులు 'ఆపరేషన్ స్నోపిచ్' అండర్‌కవర్ ఆపరేషన్‌తో చాకచక్యంగా ఛేదించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cm2g7n1n1yyo?at_medium=RSS&at_campaign=rss"}]}]}