{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nostradamus-pidugupadi-prapamcha-pramukhudu-maranistaadu-2026pai","title_te":"Nostradamus: పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్ భయంకర జోస్యం..","section":"తాజా","status_line":"Nostradamus: పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్ భయంకర జోస్యం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23587","date":"2026-07-17T15:50:54.000Z","title_te":"Nostradamus: పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్ భయంకర జోస్యం..","body_te":"రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. కానీ వందల సంవత్సరాల క్రితమే ప్రపంచ వినాశనాలను కళ్లకు కట్టినట్లు చెప్పారు ఫ్రాన్స్‌కు చెందిన మైఖేల్ డి నోస్ట్రాడమస్. గతంలో హిట్లర్ ఎదుగుదల, హిరోషిమా అణుదాడులను ముందే చెప్పిన ఆయన.. 2026లో ఒక ప్రముఖ వ్యక్తి హఠాన్మరణం, ఏడు నెలల పాటు సాగే భీకర యుద్ధం.. వంటి ఎన్నో విషయాలను వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/nostradamus-predictions-for-2026-7-month-war-and-a-major-death-1867805.html"}]}]}