{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nothing-phone-3-vaarevvaa-roo-80vela-nathimg-phon-3-jast-roo-50v","title_te":"Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!","section":"తాజా","status_line":"Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-81018","date":"2026-08-21T03:34:05.000Z","title_te":"Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!","body_te":"Nothing Phone 3 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అసలు ధర రూ.79,999 నుంచి ఏకంగా రూ.49,999కి తగ్గింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్, ఈఎంఐ ఎక్స్ఛేంజ్ డీల్‌తో ఇంకా డబ్బులు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/nothing-phone-3-gets-a-crazy-rs-30k-price-cut-on-amazon-sh-1125521.html"}]}]}