{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nothing-phone-4a-big-shaak-aagastu-1-numchi-nathimg-phon-4a-kona","title_te":"Nothing Phone 4a : బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి నథింగ్ ఫోన్ (4a) కొనడం కష్టమే.. భారత్‌లో ధర ఎంత పెరగనుందంటే?","section":"తాజా","status_line":"Nothing Phone 4a : బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి నథింగ్ ఫోన్ (4a) కొనడం కష్టమే.. భారత్‌లో ధర ఎంత పెరగనుందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47260","date":"2026-07-31T14:48:57.000Z","title_te":"Nothing Phone 4a : బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి నథింగ్ ఫోన్ (4a) కొనడం కష్టమే.. భారత్‌లో ధర ఎంత పెరగనుందంటే?","body_te":"Nothing Phone 4a : కొత్త నథింగ్ ఫోన్ కొనేవారికి నిజంగా షాకే.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నథింగ్ ఫోన్ 4ఎ ఫోన్ ధర పెరగనుంది. అయితే, ఇప్పటివరకూ నథింగ్ కంపెనీ నుంచి ధర పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/nothing-phone-4a-tipped-to-receive-a-rs-3000-price-hike-in-india-starting-august-1-sh-1116888.html"}]}]}