{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"notlo-vesukumte-karigipoye-pesara-minapa-pappu-barphee-rojuku-re","title_te":"నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర, మినప పప్పు బర్ఫీ.. రోజుకు రెండు తిన్నారంటే తిరుగుండదు!","section":"తాజా","status_line":"నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర, మినప పప్పు బర్ఫీ.. రోజుకు రెండు తిన్నారంటే తిరుగుండదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33988","date":"2026-07-23T15:14:05.000Z","title_te":"నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర, మినప పప్పు బర్ఫీ.. రోజుకు రెండు తిన్నారంటే తిరుగుండదు!","body_te":"ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ తయారు చేసుకోవటం చాలా ఈజీ.. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి. పిల్లలైతే రోజు ఒక్క బర్ఫీ తిన్నా సరే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టారంటే, కొంతమంది పిల్లలు సున్నుండలు తినరు అలాంటి వాళ్లకు ఇలా మినపప్పుతో బర్ఫీ చేసి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంగా వివరంగా తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/protein-rich-dal-barfi-a-delicious-homemade-sweet-without-refined-sugar-1872150.html"}]}]}