{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nta-600-mamdi-nipunula-tola-gimpu-enteeelo-bhaaree-pra-kshaala-n","title_te":"NTA: 600 మంది నిపుణుల తొల‌గింపు.. ఎన్టీఏలో భారీ ప్ర‌క్షాళ‌న‌","section":"తాజా","status_line":"NTA: 600 మంది నిపుణుల తొల‌గింపు.. ఎన్టీఏలో భారీ ప్ర‌క్షాళ‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77884","date":"2026-08-19T04:23:17.000Z","title_te":"NTA: 600 మంది నిపుణుల తొల‌గింపు.. ఎన్టీఏలో భారీ ప్ర‌క్షాళ‌న‌","body_te":"NTA: నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్ర‌క్షాళ‌న చేప‌ట్టారు. సుమారు 600 మంది స‌బ్జెక్ట్ నిపుణుల‌ను తొల‌గించారు. బోర్డులోకి కొత్త నిపుణుల‌ను నియ‌మించ‌నున్నారు. రాబోయే మూడు వారాల్లోగా సుమారు 25 మంది అధికారుల‌ను ఎన్టీఏలోకి తీసుకోనున్న‌ట్లు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/as-part-of-nta-revamping-600-experts-removed-four-tier-question-paper-checking-system-to-be-introduced-2487952"}]}]}