{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ntr-akhil-akhil-lenin-sinimaaku-vaayis-ovar-ichchina-enteeaar-da","title_te":"NTR Akhil : అఖిల్ ‘లెనిన్’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్.. డబ్బింగ్ స్టూడియో నుంచి ఫొటోలు వైరల్..","section":"తాజా","status_line":"NTR Akhil : అఖిల్ ‘లెనిన్’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్.. డబ్బింగ్ స్టూడియో నుంచి ఫొటోలు వైరల్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T14:04:53.984Z"},"facts":[],"events":[{"id":"event-3151","date":"2026-07-06T11:16:46.000Z","title_te":"NTR Akhil : అఖిల్ ‘లెనిన్’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్.. డబ్బింగ్ స్టూడియో నుంచి ఫొటోలు వైరల్..","body_te":"అఖిల్ లెనిన్ సినిమా జులై 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. తాజాగా దానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది. డబ్బింగ్ స్టూడియో వద్ద అఖిల్, ఎన్టీఆర్ కలిసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో లెనిన్ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/ntr-voice-over-for-akhil-lenin-movie-dubbing-completed-photos-sy-1107786.html"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxOdERYdWJ6OURiY05lUXdRTF9vUUdHQ2E0TGlqRmFEaThIYU9oaWwtQl9tRGlNbUkzaUw2a2FxSXNCQWJkQUZpZ3VtSXE1WGU2OUR4MHBrODlBSXpMNHlBNGVTdnMxaUVIUDZxQkI1VWR0cXVMZFJxS25qZGZBeVdvSzlpdC1UTGdUUF9tY3JVdml1Vjd4d0hLRkthMy1IaDNzd0tTZlpLS2owQUFLZEQtUGs3bGhkbkXSAbwBQVVfeXFMTW55TkJfTklJN3VPR0FxUFJ0Q3czMEtaOUtnN3QwaGt6b1ZYZUFaRDQ3LXRCUTJVdkdLYTVocmpkdVJwbU9rUER4MDk0ZFJwSUw2ZEpvY2RrNExhUXB4bUl2TUU4bXgtUzhhVFZfaDRkWV8zVzZWcWdHYTA2T3BGZGpXMnppQi1qcWQwOGlKdVpPdTZMMVlhbTFMUmFSMlhrbGtXSEcyV1FzWHNMTngxMWJlaFNkbmtKQWtyZUM?oc=5"}]}]}