{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ntr-baalayya-gaayampai-jooniyar-enteeaar-emoshanal-post-ga-rjist","title_te":"NTR | బాలయ్య గాయంపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. గ‌ర్జిస్తూ తిరిగి రావాలి బాబాయ్ అంటూ…","section":"తాజా","status_line":"NTR | బాలయ్య గాయంపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. గ‌ర్జిస్తూ తిరిగి రావాలి బాబాయ్ అంటూ…","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T11:33:17.191Z"},"facts":[],"events":[{"id":"event-29960","date":"2026-07-21T10:40:21.000Z","title_te":"NTR | బాలయ్య గాయంపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. గ‌ర్జిస్తూ తిరిగి రావాలి బాబాయ్ అంటూ…","body_te":"NTR | నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో 111వ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ సందర్భంగా బాలకృష్ణకు స్వల్ప గాయం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ntr-emotional-post-on-balayyas-recovery-2458109"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMigwFBVV95cUxPMUo4NWc5NFlCNlFQR0lkQUd4S0d0WXRQYndYRl9LV1V4eVNwR2xKNDFiR3ZmaFVtMlhwUktBRUg3eUJsR25zanJCdHNMNVEwajF1VXpCU3pRUzlKZmRrM1Rsb19TZzd3cTVwR1ZNVGpnem5QeXhCLU1leHFtRlMzZ2FmWQ?oc=5"}]}]}