{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ntr-enteeaar-ku-bhujam-gaayam-apheeshiya-l-stet-memt-viduda-la-a","title_te":"NTR | ఎన్టీఆర్‌కు భుజం గాయం.. అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్ విడుద‌ల‌, అందులో ఏముంది అంటే..!","section":"తాజా","status_line":"NTR | ఎన్టీఆర్‌కు భుజం గాయం.. అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్ విడుద‌ల‌, అందులో ఏముంది అంటే..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66113","date":"2026-08-12T02:45:55.000Z","title_te":"NTR | ఎన్టీఆర్‌కు భుజం గాయం.. అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్ విడుద‌ల‌, అందులో ఏముంది అంటే..!","body_te":"NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చింది. కొంతకాలంగా ఆయన భుజం గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే ఈ గాయం గురించి ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. తాజాగా వైద్యుల సూచన మేరకు గాయమైన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ntr-surgery-statement-released-2481071"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMid0FVX3lxTFB3NlVNOEpLX2NJTjU2b3ZscXFEMEtkUnJ0ZG1OeUlobUp2d045NmIwZkZybmxzNnU0MTRzcUJCcm1CZV9NODJ0Q3BBdzY5TWJyUkdhRGFpSVZ4TUJpNnBhOU11eDhhUWpvUDJqaWpEMzBOLTNFRDB3?oc=5"}]}]}