{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ntr-enteeaar-trivikram-kaambolo-gaad-aaph-vaar-ee-yaakshan-epik","title_te":"NTR | ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబోలో ‘గాడ్ ఆఫ్ వార్’.. ఈ యాక్షన్ ఎపిక్ మ‌రింత లేట్ కానుందా!","section":"తాజా","status_line":"NTR | ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబోలో ‘గాడ్ ఆఫ్ వార్’.. ఈ యాక్షన్ ఎపిక్ మ‌రింత లేట్ కానుందా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T04:27:44.391Z"},"facts":[],"events":[{"id":"event-59762","date":"2026-08-08T03:30:47.000Z","title_te":"NTR | ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబోలో ‘గాడ్ ఆఫ్ వార్’.. ఈ యాక్షన్ ఎపిక్ మ‌రింత లేట్ కానుందా!","body_te":"NTR | ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి తెరపైకి రానుంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ntr-god-of-war-latest-update-2477082"}]}]}