{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nubia-navix-ultra-launch-smaart-phon-kaadu-ai-ejemt-phon-amtunna","title_te":"Nubia NaviX Ultra Launch : స్మార్ట్‌ఫోన్ కాదు.. AI ఏజెంట్ ఫోన్ అంటున్న నుబియా.. జూలై 17నే గ్రాండ్ లాంచ్..!","section":"తాజా","status_line":"Nubia NaviX Ultra Launch : స్మార్ట్‌ఫోన్ కాదు.. AI ఏజెంట్ ఫోన్ అంటున్న నుబియా.. జూలై 17నే గ్రాండ్ లాంచ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T14:22:13.033Z"},"facts":[],"events":[{"id":"event-21661","date":"2026-07-16T14:07:13.000Z","title_te":"Nubia NaviX Ultra Launch : స్మార్ట్‌ఫోన్ కాదు.. AI ఏజెంట్ ఫోన్ అంటున్న నుబియా.. జూలై 17నే గ్రాండ్ లాంచ్..!","body_te":"Nubia NaviX Ultra Launch : ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనాలోని షాంఘైలో జూలై 17న ప్రారంభమయ్యే వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు. నుబియా నావిక్స్ అల్ట్రా వైట్, పర్పల్, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/nubia-navix-ultra-teased-ahead-of-launch-with-ai-assistant-and-four-colour-options-sh-1111481.html"}]}]}