{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nudutipai-muddupetti-tirigi-vellina-mrutyuvu-2-sekanla-tedaato-t","title_te":"నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు.. 2 సెకన్ల తేడాతో తృటిలో తప్పిన ప్రమాదం! లిఫ్ట్ పడిపోతున్న వీడియో","section":"తాజా","status_line":"నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు.. 2 సెకన్ల తేడాతో తృటిలో తప్పిన ప్రమాదం! లిఫ్ట్ పడిపోతున్న వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69106","date":"2026-08-13T16:01:43.000Z","title_te":"నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు.. 2 సెకన్ల తేడాతో తృటిలో తప్పిన ప్రమాదం! లిఫ్ట్ పడిపోతున్న వీడియో","body_te":"అనుకోకుండా జరిగే ప్రమాదాలు క్షణాల్లో మనిషి జీవితాన్ని మార్చేస్తుంటాయి. కొద్దిపాటి అప్రమత్తత లేదా అదృష్టం వల్ల పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకునే ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రమాదకర వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ క్షణం పాటు గుండె ఆగిపోయినంత పని అవుతోంది. లిఫ్ట్ కిందకు పడిపోయే సమయంలో ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అసలేం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/man-escapes-death-by-seconds-as-lift-plunges-down-moments-after-he-steps-out-cctv-video-goes-viral-1887434.html"}]}]}