{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"numerology-adrushtam-umtene-ee-tedeello-puttinavaaru-jeevita-bha","title_te":"Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..!","section":"తాజా","status_line":"Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T10:53:13.779Z"},"facts":[],"events":[{"id":"event-27896","date":"2026-07-20T07:36:56.000Z","title_te":"Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..!","body_te":"జీవితంలో ఆస్తిపాస్తులు, డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామిని కూడా చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. అందుకే మంచి జీవిత భాగస్వామి దొరకడం కూడా అదృష్టంలో భాగమేనని అంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆదర్శ జీవిత భాగస్వాములుగా నిలుస్తారని విశ్వసిస్తారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/born-on-these-dates-numerology-says-you-could-be-the-perfect-spouse-1869582.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxNWDAzT05fNmNIVjJvLWtVUndKUHRGbmJzMllib184NmkwWWlrV3gzRThaUFh2dEFLSTVYN0hqMExnb3NQdFgxNEpyMWRhOEcyYkhod1Q3RF8tTHRaZUZEbXdEX2dKSEg0Qy1TYVhfaTBXaHp1U19jMktLSjcwaEpBY0NfakNYeS1tSUZIRUI3dXZZS3JqUktBajNSeDZQbWVqNWtIZ2JIMGtjbU5IZmtlQ3VpUFRsTXfSAbcBQVVfeXFMTVgwM09OXzZjSFYyby1rVVJ3SlB0Rm5iczJZYm9fODZpMFlpa1d4M0U4WlBYdnRBS0k1WDdIajBMZ29zUHRYMTRKcjFkYThHMmJIaHdUN0RfLUx0WmVGRG13RF9nSkhINEMtU2FYX2kwV2h6dVNfYzJLS0o3MGhKQWNDX2pDWHktbUlGSEVCN3V2WUtyalJLQWozUng2UG1lajVrSGdiSDBrY21OSGZrZUN1aVBUbE13?oc=5"}]}]}