{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"numerology-meeru-kaaru-illu-eppudu-komtaaru-mee-det-aaph-bart-da","title_te":"Numerology: మీరు కారు, ఇల్లు ఎప్పుడు కొంటారు? మీ డేట్ ఆఫ్ బర్త్ దాచిన రహస్యాలివే!","section":"తాజా","status_line":"Numerology: మీరు కారు, ఇల్లు ఎప్పుడు కొంటారు? మీ డేట్ ఆఫ్ బర్త్ దాచిన రహస్యాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91750","date":"2026-08-27T15:02:23.000Z","title_te":"Numerology: మీరు కారు, ఇల్లు ఎప్పుడు కొంటారు? మీ డేట్ ఆఫ్ బర్త్ దాచిన రహస్యాలివే!","body_te":"ప్రతి ఒక్కరికీ జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని, సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలని, సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరిక ఉంటుంది. అయితే ఎవరికైనా చిన్న వయసులోనే ఆర్థిక విజయం వస్తే, మరికొందరికి కొంత ఆలస్యంగా అవకాశాలు కలిసొస్తాయి. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ ఆధారంగా ఆర్థిక భవిష్యత్తును అంచనా వేయవచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. పుట్టిన తేదీలోని అంకెలను లెక్కించి వచ్చే ఏక అంకెను మూల సంఖ్యగా పరిగణిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా వ్యక్తి స్వభావం, అవకాశాలు, ఆర్థిక పురోగతికి సంబంధించిన కొన్ని అంచనాలను చెబుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/numerology-wealth-prediction-by-birth-date-details-in-telugu-1898009.html"}]}]}