{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"numerology-plants-mee-puttina-tedee-emti-samkhyaasaastram-prakaa","title_te":"Numerology Plants: మీ పుట్టిన తేదీ ఏంటి?.. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ అదృష్టాన్ని పెంచే మొక్క ఇదే కావచ్చట!","section":"తాజా","status_line":"Numerology Plants: మీ పుట్టిన తేదీ ఏంటి?.. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ అదృష్టాన్ని పెంచే మొక్క ఇదే కావచ్చట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76968","date":"2026-08-18T13:36:48.000Z","title_te":"Numerology Plants: మీ పుట్టిన తేదీ ఏంటి?.. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ అదృష్టాన్ని పెంచే మొక్క ఇదే కావచ్చట!","body_te":"ఇంట్లో పచ్చదనం కోసం మొక్కలు పెంచడం సాధారణమే. అయితే సంఖ్యాశాస్త్రాన్ని విశ్వసించే వారికి మొక్కలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పుట్టిన తేదీ ఆధారంగా ఎంపిక చేసుకున్న మొక్కలు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచడంతో పాటు జీవితం, ఆర్థిక పరిస్థితులు, మానసిక ప్రశాంతతకు అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు. మరి మీ పుట్టిన తేదీకి ఏ మొక్క సరిపోతుంది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/numerology-plants-for-luck-and-prosperity-details-in-telugu-1890427.html"}]}]}