{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"numerology-samkhyaasaastram-ee-3-samkhyalaku-vijayam-aalasyamgaa","title_te":"Numerology: సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే భారీ మార్పులే!","section":"తాజా","status_line":"Numerology: సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే భారీ మార్పులే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73421","date":"2026-08-16T10:13:16.000Z","title_te":"Numerology: సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే భారీ మార్పులే!","body_te":"Numerology Lucky Numbers: సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 4, 8 సంఖ్యలకు చెందిన వారికి జీవితంలో విజయం కొంత ఆలస్యంగా లభించవచ్చని నమ్ముతారు. అయితే కష్టాలు, పోరాటాల తర్వాత వచ్చే విజయం వారికి స్థిరమైన గౌరవం, ఆర్థిక స్థిరత్వం, ఉన్నత స్థానాన్ని అందించవచ్చని చెబుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/numerology-these-3-numbers-may-achieve-success-late-but-make-a-big-impact-1889519.html"}]}]}