{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nuvvu-nuvvu-song-nuvvu-nuvvu-paata-venuka-imta-artham-umdaa-mana","title_te":"Nuvvu Nuvvu Song: నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ? మనం ఇన్నిసార్లు విన్నా ఎప్పుడూ గమనించలేదు..","section":"తాజా","status_line":"Nuvvu Nuvvu Song: నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ? మనం ఇన్నిసార్లు విన్నా ఎప్పుడూ గమనించలేదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:53:58.769Z"},"facts":[],"events":[{"id":"event-30967","date":"2026-07-22T02:40:02.000Z","title_te":"Nuvvu Nuvvu Song: నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ? మనం ఇన్నిసార్లు విన్నా ఎప్పుడూ గమనించలేదు..","body_te":"కొన్ని చిత్రాలు ఎవర్ గ్రీన్ హిట్స్. అలాగే పాటలు సైతం దశాబ్దాలు గడిచినప్పటికీ శ్రోతల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. అయితే అమ్మాయిల మనసులలో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్న ప్రేమ పాటలు చాలా ఉన్నాయి. అందులో నువ్వు నువ్వు ఒకటి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/sirivennela-sitarama-sastri-about-nuvvu-nuvvu-song-meaning-and-story-1870887.html"}]}]}