{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nyaayamaina-dimaamdlanu-parishkarimchamdi","title_te":"న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి","section":"తాజా","status_line":"ఆటోడ్రైవర్ల ఆగ్రహం.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం కదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[{"id":"fact-21461","text_te":"ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారని పేర్కొంది","status":"attributed","as_of":"2026-07-10T20:14:41.661Z"},{"id":"fact-21460","text_te":"జిల్లాలోని 2,354 అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారని సాక్షి పేర్కొంది","status":"attributed","as_of":"2026-07-10T20:14:41.661Z"},{"id":"fact-21459","text_te":"నెలకు రూ. 26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారని నివేదిక తెలిపింది","status":"attributed","as_of":"2026-07-10T20:14:41.661Z"},{"id":"fact-21458","text_te":"పాడేరులో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన చేపట్టారని సాక్షి నివేదించింది","status":"attributed","as_of":"2026-07-10T20:14:41.661Z"}],"events":[{"id":"event-82195","date":"2026-08-21T19:40:40.000Z","title_te":"ఆటోడ్రైవర్ల ఆగ్రహం.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం కదం","body_te":"కాంగ్రెస్‌ సర్కారుపై ఆటోడ్రైవర్లు ఆగ్రహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం శుక్రవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో కదం తొక్కారు. దాదాపు 300 ఆటోలతో బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/auto-drivers-protest-in-peddapalli-demand-fulfilment-of-poll-promises-2490647"}]},{"id":"event-65345","date":"2026-08-11T12:17:31.000Z","title_te":"హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం..","body_te":"నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు అన్నారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం యందు మంగళవారం చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తులను స్వీకరించినారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ వాళ్లు పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరినారు .కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి ,సంక్షేమానికి కృషి […] The post హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-are-moving-forward-by-implementing-the-promises/"}]},{"id":"event-11164","date":"2026-07-10T19:54:01.000Z","title_te":"పాడేరులో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన","body_te":"పాడేరులో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన చేపట్టారని సాక్షి నివేదించింది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారని పేర్కొంది. నెలకు రూ. 26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారని ఆ నివేదిక తెలిపింది. జిల్లాలోని 2,354 అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారని సాక్షి పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/alluri-sitarama-raju/2839886"}]},{"id":"event-3960","date":"2026-07-06T21:21:29.000Z","title_te":"న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి","body_te":"తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరాయి. సీఎంవోఏఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేట్‌ హెడ్డాఫీస్‌ ఎదుట, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట అధికారులు రిలే దీక్షలు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/singareni-officials-hunger-strike-enters-8th-day-2442953"}]}]}