{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nyoos-spes-raani-tuphail","title_te":"న్యూస్‌, స్పేస్‌ రాణి, తుఫైల్‌…","section":"తాజా","status_line":"న్యూస్‌, స్పేస్‌ రాణి, తుఫైల్‌…","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59423","date":"2026-08-07T20:56:09.000Z","title_te":"న్యూస్‌, స్పేస్‌ రాణి, తుఫైల్‌…","body_te":"బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాల్లో కొన్ని చిత్ర విచిత్రాలు వెలుగుచూశాయి. న్యూస్‌, స్పేస్‌ రాణి, హేరామ్‌, తుఫైల్‌ వంటి విచిత్రమైన పేర్లు ఉత్తీర్ణుల జాబితాలో కనిపించడం అక్రమాలపై ఆరోపణలకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bizarre-anomalies-have-come-to-light-in-chhattisgarh-police-exam-results-2476563"}]}]}