{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nyooyaark-lo-aagastu-29na-visva-aikyataa-vedukalu-paalgonanunna","title_te":"న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు! పాల్గొననున్న మోహన్‌ భగవత్‌","section":"తాజా","status_line":"న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు! పాల్గొననున్న మోహన్‌ భగవత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T04:40:09.305Z"},"facts":[],"events":[{"id":"event-64489","date":"2026-08-11T04:23:33.000Z","title_te":"న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు! పాల్గొననున్న మోహన్‌ భగవత్‌","body_te":"అమెరికాలోని న్యూయార్క్‌లో ఆగస్టు 29న ‘విశ్వ ఐక్యతా వేడుకలు’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్షాబంధన్‌ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్సంఘచాలక్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొననున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తం గా హిందూ, సాంస్కృతిక, సేవా, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/new-york-vishwa-ekta-celebrations-on-august-29-rss-chief-mohan-bhagwat-to-attend-event-1885454.html"}]}]}