{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nyooyaark-lo-aaresses-meetimg-nu-vyatirekimchina-meyar-johraan-m","title_te":"న్యూయార్క్‌లో ఆరెస్సెస్ మీటింగ్‌ను వ్యతిరేకించిన మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ప్రజల భద్రత చూసుకోవాలని మేయర్‌కు హిందూ సంస్థ సూచన","section":"తాజా","status_line":"న్యూయార్క్‌లో ఆరెస్సెస్ మీటింగ్‌ను వ్యతిరేకించిన మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ప్రజల భద్రత చూసుకోవాలని మేయర్‌కు హిందూ సంస్థ సూచన","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T07:10:29.031Z"},"facts":[],"events":[{"id":"event-92464","date":"2026-08-28T06:36:05.000Z","title_te":"న్యూయార్క్‌లో ఆరెస్సెస్ మీటింగ్‌ను వ్యతిరేకించిన మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ప్రజల భద్రత చూసుకోవాలని మేయర్‌కు హిందూ సంస్థ సూచన","body_te":"'యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్' పేరిట అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాదాపు 5 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరవుతారని అంచనా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c36lpjr77r7o?at_medium=RSS&at_campaign=rss"}]}]}