{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"o-maga-gomtu-ichchina-aadesaalatone-mugguru-pillalanu-champesina","title_te":"‘‘ఓ మగ గొంతు ఇచ్చిన ఆదేశాలతోనే ముగ్గురు పిల్లలను చంపేసినట్టు నా భార్య చెప్పింది’’","section":"తాజా","status_line":"‘‘ఓ మగ గొంతు ఇచ్చిన ఆదేశాలతోనే ముగ్గురు పిల్లలను చంపేసినట్టు నా భార్య చెప్పింది’’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50304","date":"2026-08-02T12:30:15.000Z","title_te":"‘‘ఓ మగ గొంతు ఇచ్చిన ఆదేశాలతోనే ముగ్గురు పిల్లలను చంపేసినట్టు నా భార్య చెప్పింది’’","body_te":"తాను బేస్‌మెంట్‌కు వెళ్లినప్పుడు, మొదట తన ఐదేళ్ల కుమార్తె కోరా కనిపించిందని పాట్రిక్ క్లాన్సీ సాక్ష్యం ఇచ్చారు. \"పాప మెడ చుట్టూ ఒక బ్యాండ్ ఉంది, ఆమె బోర్లా పడి ఉంది\" అన్నారు.వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ బ్యాండ్ తొలగించడానికి ప్రయత్నించానని కానీ, ఆ సమయంలో పాపలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5y3826113zo?at_medium=RSS&at_campaign=rss"}]}]}