{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"o-pamdugalaa-anipistunnadi","title_te":"ఓ పండుగలా అనిపిస్తున్నది","section":"తాజా","status_line":"ఓ పండుగలా అనిపిస్తున్నది","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28941","date":"2026-07-20T20:40:56.902Z","title_te":"ఓ పండుగలా అనిపిస్తున్నది","body_te":"‘ఈ సినిమా విషయంలో రైటర్‌ సత్యానంద్‌గారికి, మా అన్నపూర్ణ పోస్ట్‌ ప్రొడక్షన్‌ టీమ్‌కీ థ్యాంక్స్‌ చెప్పాలి. సత్యానంద్‌ కథ విని ఓకే చేశారు. మా అన్నపూర్ణ పోస్ట్‌ప్రొడక్షన్‌ టీమ్‌ సినిమాకు అద్భుతమైన క్వాలిటీ తెచ్చారు. ఇక ఈ సినిమాకు అందరూ ప్రేమించి పనిచేశారు. ఆడియన్స్‌ కూడా ప్రేమించి చూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nagarjuna-celebrates-akhils-success-with-lenin-2457322"}]}]}