{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"o-sukumaari-arudaina-katha","title_te":"ఓ..! సుకుమారి అరుదైన కథ","section":"తాజా","status_line":"ఏపీలో కనిపించే అరుదైన ‘నేల నెమలి’ కథ ఇదే!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87812","date":"2026-08-25T05:54:54.000Z","title_te":"ఏపీలో కనిపించే అరుదైన ‘నేల నెమలి’ కథ ఇదే!","body_te":"వర్షాకాలం రాగానే గడ్డిమైదానాల్లో నుంచి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరే అరుదైన పక్షి నేల నెమలి. ఏపీతోనూ అనుబంధం ఉన్న ఈ పక్షి గడ్డిమైదానాల తగ్గుదలతో అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ పక్షి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా ... ... ..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/lesser-florican-ground-peacock-andhra-pradesh-connection-1895956.html"}]},{"id":"event-18376","date":"2026-07-14T20:41:13.000Z","title_te":"ఓ..! సుకుమారి అరుదైన కథ","body_te":"‘ఇందులో హీరోయిన్‌ గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్‌ షాక్‌ జనరేట్‌ అవుతుంది. ఇలాంటి సమస్య ఉన్న అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వస్తే ఏం జరిగింది? ఆమె ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? ఈ సమస్య వల్ల వారి జీవితం సజావుగా సాగిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘ఓ..! సుకుమారి’. ఇది నిజంగా అరుదైన కథ’ అంటున్నారు హీరో తిరువీర్‌.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/thiruveer-about-oh-sukumari-movie-2451596"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/andhra-pradesh/only-two-weeks-left-visit-veerapuram-to-witness-thousands-of-migratory-painted-storks-497393.html"}]}]}