{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"o-yodhudi-gaatha-karikaala","title_te":"ఓ యోధుడి గాథ ‘కరికాల’","section":"తాజా","status_line":"ఓ యోధుడి గాథ ‘కరికాల’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55844","date":"2026-08-05T19:33:07.000Z","title_te":"ఓ యోధుడి గాథ ‘కరికాల’","body_te":"సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కరికాల’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘శంబాల’ ఫేమ్‌ యుగంధర్‌ ముని దర్శకత్వంలో షైనింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sundeep-kishans-period-fantasy-film-titled-karikala-2474698"}]}]}