{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oaar-aar-varaku-uchita-taaguneeru","title_te":"ఓఆర్‌ఆర్‌ వరకు ఉచిత తాగునీరు","section":"తాజా","status_line":"ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3945","date":"2026-07-06T21:12:39.000Z","title_te":"ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు","body_te":"ఓఆర్‌ఆర్‌పై ట్రక్కును ఢీకొన్న కారు Eenadu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMifkFVX3lxTFBMUVAwaTc3TlFfb0Vmdm9JNXV6Y2xvdDJ3WlZIcUFXaWxPOGpFTVFQZTZrTlBoRUpMTUZrT2VZZDczQnRrS1BwSFladktMdENVVjJ2eC1EN3dxWkJOdkpRTzd5Z1dhOFByMXloeFl4VGdnMU5JNzYtLWU1a0EzUQ?oc=5"}]},{"id":"event-3864","date":"2026-07-06T20:31:48.000Z","title_te":"ఓఆర్‌ఆర్‌ వరకు ఉచిత తాగునీరు","body_te":"ప్రతి నెలా 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న పథకాన్ని హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఇండ్లకు వర్తింపజేయాలని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఈమేరకు సోమవారం ఈమెయిల్‌ ద్వారా సీఎంకు లేఖ రాసింది. ప్రభుత్వం జలమండలిని ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు విస్తరింపజేసి సేవలను కూడా అందజేస్తున్నది. కానీ ఉచిత తాగునీటి పథకం మాత్రం వర్తింపజేయడం లేదని పేర్కొన్నది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/free-drinking-water-up-to-orr-2442840"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiekFVX3lxTFBtaTRQbVRGVkhlWHRGNWVSb2ZTcEhFdWhoTkQxekdxcjJGVnpqOWNrdVBvVWhMMzFQV2owTkZ0Z29xODRZT2tzM21YVTRPQkpNaGgwX2Z2RGhwdmpwbEVmU1hxanByREgycTd3VG9hOU0yVXl3NXRYdVJR?oc=5"}]}]}