{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"obese-ta-llidamdrulu-adhikamgaa-ba-ruvu-umte-pilla-lu-koodaa-ba","title_te":"Obese | త‌ల్లిదండ్రులు అధికంగా బ‌రువు ఉంటే పిల్ల‌లు కూడా బ‌రువు పెరుగుతారా..? అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","section":"తాజా","status_line":"Obese | త‌ల్లిదండ్రులు అధికంగా బ‌రువు ఉంటే పిల్ల‌లు కూడా బ‌రువు పెరుగుతారా..? అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35557","date":"2026-07-24T13:02:23.000Z","title_te":"Obese | త‌ల్లిదండ్రులు అధికంగా బ‌రువు ఉంటే పిల్ల‌లు కూడా బ‌రువు పెరుగుతారా..? అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","body_te":"అధిక బరువు లేదా ఊబకాయం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఎందుకు వస్తుందనే అంశంపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం, చిన్నారుల్లో అధిక బరువుకు గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల బరువు కంటే జన్యుపరమైన (జెనెటిక్) కారణాలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-parents-are-obese-will-their-kids-also-became-like-that-what-experts-say-2461553"}]}]}