{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-kanumarugavutunna-telugu-saampradaayam-pamdugalaku-teenelu","title_te":"Odela | కనుమరుగవుతున్న తెలుగు సాంప్రదాయం.. పండుగలకు తీనెలు తీయడం సూచిక","section":"తాజా","status_line":"Odela | కనుమరుగవుతున్న తెలుగు సాంప్రదాయం.. పండుగలకు తీనెలు తీయడం సూచిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37009","date":"2026-07-25T11:03:53.000Z","title_te":"Odela | కనుమరుగవుతున్న తెలుగు సాంప్రదాయం.. పండుగలకు తీనెలు తీయడం సూచిక","body_te":"ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. అందులో పండగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తీనెలు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసారి వచ్చే ఏకాదశి పండుగను ప్రజలు తెలుగు సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వేడుకలను జరుపుకుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/a-telugu-tradition-is-fading-away-the-practice-of-preparing-special-festive-delicacies-2462527"}]}]}