{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-keteeaar-janmadinam-samdarbhamgaa-odela-mallanna-aalayaani","title_te":"Odela | కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఓదెల మల్లన్న ఆలయానికి ఏసీ వితరణ","section":"తాజా","status_line":"Odela | కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఓదెల మల్లన్న ఆలయానికి ఏసీ వితరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35263","date":"2026-07-24T10:09:27.000Z","title_te":"Odela | కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఓదెల మల్లన్న ఆలయానికి ఏసీ వితరణ","body_te":"బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గల ఏసీని మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గంట రాములు యాదవ్ శుక్రవారం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ac-donated-to-odela-mallanna-temple-on-the-occasion-of-ktrs-birthday-2461351"}]}]}