{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-madaka-matsya-sahakaara-samgham-adhyakshudigaa-veeraveni-m","title_te":"Odela | మడక మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా వీరవేణి మల్లయ్య","section":"తాజా","status_line":"Odela | మడక మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా వీరవేణి మల్లయ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-77000","date":"2026-08-18T12:41:59.000Z","title_te":"Odela | మడక మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా వీరవేణి మల్లయ్య","body_te":"మడక మత్స్య సహకార సంఘానికి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారులు సీనియర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, మహమ్మద్ ముఫాసిర్ అహ్మద్ లు వచ్చారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/veeraveni-mallaiah-as-president-of-madaka-matsya-cooperative-society-2487305"}]}]}