{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-odela-mamdala-emmaarpeees-adhyakshudini-sanmaanimchina-bee","title_te":"Odela | ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు","section":"తాజా","status_line":"Odela | ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:00:02.849Z"},"facts":[],"events":[{"id":"event-92630","date":"2026-08-28T08:47:18.000Z","title_te":"Odela | ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు","body_te":"పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నియామకమైన గోశిక స్వామిని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సన్మానించారు. ఓదెల మండలం మడక గ్రామంలో నూతనంగా ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన స్వామిని శాలువాతో సన్మానం చేసిన అభినందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/brs-leaders-felicitated-the-odela-mandal-mrps-president-2496198"}]}]}