{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-odelalo-svarnakaarula-aadhvaryamlo-ghanamgaa-pochamma-bona","title_te":"Odela | ఓదెలలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు","section":"తాజా","status_line":"పోరండ్లలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T15:38:23.993Z"},"facts":[],"events":[{"id":"event-26864","date":"2026-07-19T13:48:39.000Z","title_te":"పోరండ్లలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు","body_te":"పోరండ్లలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు Lokal Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Lokal Telugu","url":"https://news.google.com/rss/articles/CBMigwJBVV95cUxNaVpEbkdsZHlRTmtlcXlheEVoYWtUelYzU2k4ZzQyLW95M3lhYnFQR1V4SThYcGtlMXR1aDhNN0dldFhXRTNFNmN5SG9GVzU5YXJrcVVHN2pYNlg2YWxsb3FHYldlMXcwdXhkRWVFaXhrekxJanNTTHVZRHR1Qk03VXdJaTlnUjRHWldwWjhweDBBd29yVDNtWEN1UnBuVG5TVk9VRFJBNEk2THNoYmw2SVlFeXdXNEJfb2VuVThLdllpV2taMkl4MmhQSms1cXlMbU1OQnltZ0VLem5IYk5mSHEwMXdFTWJ2aHlUSm42ZFN4VC1feGJvSWNBLUY1dnVVcjMw0gGIAkFVX3lxTE9LQVU5SjdtWnNUMXU1N1A5RWNaeWhIMlVpTEpicS1SSl9SOWhoakJhMTc4MkQ3QnhQMDduNHpHV0U4aWUzTGxBcTdNRVRNcEswR2NEU1ZucV9sM0hYUnpJRmZjSjRmM0xoTjRXQllIcnRIQjRXVjBVVE94cUp6cTZGVGwzOWZGbUhlS2t6TjlGcl9SSWZmT2tlV0xvZXBJWXZ5S3owUUh1akxKTDQySFAxanZSeFo3X0Y4aXdqRW92TzlfODMzLWp0c1oybnAzNE9zRjduYVVaSGwwY0cxQzlrZkNKUmtHelBLSlJyNURFRGtWWi1YZ0pWbG5oT21WVU4yMjFGbkJINQ?oc=5"}]},{"id":"event-26322","date":"2026-07-19T08:42:42.000Z","title_te":"Odela | ఓదెలలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు","body_te":"పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో స్వర్ణకారుల కులస్తులు పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి స్వర్ణకార కులస్తులు ఓదెలకు తరలివచ్చి పోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/pochamma-bonalu-celebrated-grandly-in-odela-under-the-auspices-of-the-goldsmith-community-2455994"}]}]}