{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-odelalo-tahaseeldaar-bhavana-praarambham-paalgonna-emmelye","title_te":"Odela | ఓదెలలో తహసీల్దార్ భవన ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష","section":"తాజా","status_line":"Odela | ఓదెలలో తహసీల్దార్ భవన ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37019","date":"2026-07-25T10:48:25.000Z","title_te":"Odela | ఓదెలలో తహసీల్దార్ భవన ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష","body_te":"పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరామరావు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ప్రారంభోత్సవం చేశారు. రూ.75 లక్షలతో నూతనంగా తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించగా ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/tehsildar-office-building-inaugurated-in-odela-mla-vijaya-ramana-rao-and-collector-koya-sriharsha-participated-2462507"}]}]}