{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odela-pittala-ellayyapallelo-imtimtiki-pamdla-mokkala-pampinee","title_te":"Odela | పిట్టల ఎల్లయ్యపల్లెలో ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ","section":"తాజా","status_line":"Odela | పిట్టల ఎల్లయ్యపల్లెలో ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53368","date":"2026-08-04T09:09:54.000Z","title_te":"Odela | పిట్టల ఎల్లయ్యపల్లెలో ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ","body_te":"పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామంలో ఇంటింటికి పండ్ల మొక్కలను సర్పంచ్ పిట్టల రవికుమార్ మంగళవారం పంపిణీ చేశారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా ఇంటి ఇంటికి పండ్ల మొక్కలను అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/distribution-of-fruit-plants-from-house-to-house-in-pittala-yellaiyapalle-2473044"}]}]}