{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odisaa-asemblee-saakhala-staamdimg-kamitee-stadee-toor","title_te":"ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌","section":"తాజా","status_line":"ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59323","date":"2026-08-07T20:19:36.000Z","title_te":"ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌","body_te":"\u0019‌తెలంగాణ స్పీకర్‌, చైర్మెన్‌‌తో భేటీనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఒడిశా అసెంబ్లీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ సుధీర్ రంజన్ పథజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు ‌తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌, కౌన్సిల్‌ ‌చైర్మెన్‌ ‌గుత్తా సుఖేందర్‌‌రెడ్డి , డిప్యూటీ చైర్మెన్‌ ‌బండా ప్రకాష్‌ స్వాగతం పలికారు. శుక్రవారం శాసనమండలి సమావేశ మందిరంలో పుష్పగుచ్ఛం శాలువాలతో సత్కరించారు. మెమోంటోలు బహూకరించారు. ఇందులో శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఇతర లెజిస్లేటివ్ అధికారులు […] The post ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌ appear","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/odisha-assembly-departments-standing-committee-study-tour/"}]}]}