{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"odisi-pattakumdaa-vidichi-pedutunnaaru","title_te":"ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు..","section":"తాజా","status_line":"ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59379","date":"2026-08-07T21:24:08.000Z","title_te":"ఒడిసి పట్టకుండా విడిచి పెడుతున్నారు..","body_te":"వర్షపు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలంటూ ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా చెబుతున్న ప్రభుత్వం..క్షేత్రస్థాయిలో ఆశించినంత రీతిలో కార్యాచరణ కనిపించడంలేదు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని, కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలంటూ అధికారులు ప్రచారం చేస్తున్నా.. సింగీతం రిజర్వాయర్‌ నుంచి వరద వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/the-government-is-telling-us-to-save-every-drop-of-rain-water-through-the-jalasiri-program-2476848"}]}]}