{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"og-2-ojee-2-sets-meedaku-velledeppudu-pavan-sujeet-plaanimg-emti","title_te":"OG 2: ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు..? పవన్‌, సుజీత్‌ ప్లానింగ్ ఏంటి?","section":"తాజా","status_line":"OG 2: ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు..? పవన్‌, సుజీత్‌ ప్లానింగ్ ఏంటి?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T06:10:10.659Z"},"facts":[],"events":[{"id":"event-26104","date":"2026-07-19T05:55:08.000Z","title_te":"OG 2: ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు..? పవన్‌, సుజీత్‌ ప్లానింగ్ ఏంటి?","body_te":"'ఓజీ' ఘన విజయంతో 'ఓజీ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పవన్ కల్యాణ్ శస్త్రచికిత్సల కారణంగా ఈ సీక్వెల్ షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్‌లో దర్శకుడు సుజీత్ ఇప్పటికే ప్రకటించిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, అనంతరం పవన్ కోలుకున్న తర్వాత 'ఓజీ 2'పై దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/og-2-delayed-sujeeth-likely-to-begin-bloody-romeo-before-pawan-kalyans-sequel-video-1868845.html"}]}]}