{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"og-ojee-telivija-n-preemiya-r-ki-taim-phiks-seekvel-pai-koodaa-j","title_te":"OG | ఓజీ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌కి టైం ఫిక్స్.. సీక్వెల్‌పై కూడా జోరుగా సాగుతున్న క‌స‌ర‌త్తులు..!","section":"తాజా","status_line":"OG | ఓజీ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌కి టైం ఫిక్స్.. సీక్వెల్‌పై కూడా జోరుగా సాగుతున్న క‌స‌ర‌త్తులు..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T04:46:30.415Z"},"facts":[],"events":[{"id":"event-29396","date":"2026-07-21T04:45:37.000Z","title_te":"OG | ఓజీ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌కి టైం ఫిక్స్.. సీక్వెల్‌పై కూడా జోరుగా సాగుతున్న క‌స‌ర‌త్తులు..!","body_te":"OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG)' విడుదలై దాదాపు పది నెలలు గడిచినా.. ఆ సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/og-television-premiere-time-fixed-2457874"}]}]}