{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oil-vs-ghee-innaallu-porapaatu-paddaamaa-noone-kamte-neyyi-nijam","title_te":"Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..","section":"తాజా","status_line":"Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T15:21:29.068Z"},"facts":[],"events":[{"id":"event-59038","date":"2026-08-07T14:24:03.000Z","title_te":"Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..","body_te":"నూనెతో పోల్చినప్పుడు నెయ్యి విషయంలో చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి. నెయ్యిలో మన శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్యమైన కొవ్వు ఉంటాయి. దీని వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెబితే.. నెయ్యిలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులతో పాటు, కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను పెంచగల సంతృప్త కొవ్వు కూడా ఉంటాయని మరి కొందరు అంటున్నారు. కాబట్టి నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి. ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/is-ghee-better-than-oil-truth-about-cholesterol-weight-loss-and-benefits-1882911.html"}]}]}