{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oil-vs-ghee-lamp-noone-deepamaa-neyyi-deepamaa-devudi-mumdu-e-de","title_te":"Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం?","section":"తాజా","status_line":"Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86472","date":"2026-08-24T11:38:31.000Z","title_te":"Oil vs Ghee Lamp: నూనె దీపమా? నెయ్యి దీపమా? దేవుడి ముందు ఏ దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం?","body_te":"హిందూ సంప్రదాయంలో దేవుడి ముందు దీపం వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భక్తుల నమ్మకం. అయితే దీపం వెలిగించేటప్పుడు నూనె ఉపయోగించాలా? నెయ్యి ఉపయోగించాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ రెండింటికీ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని చెబుతారు. పూజ ఉద్దేశ్యం, ఆరాధించే దేవతను బట్టి దీపానికి ఉపయోగించే పదార్థంలోనూ తేడా ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/oil-vs-ghee-which-lamp-is-best-for-worship-details-in-telugu-1895553.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirgFBVV95cUxOUHhlbUVFZjlTUDRndVRESnpURDlpN3VNTWFWS2p2a1MtRnltMUF0YjRRem5pUmt2NFVSdk9GUm8zQ3BCeDg0blZPbVduQ3p4Y2hxSUFfTDFLUXpnclV1UHpHUWlXRVp6cklpUV8tVjNoRjFUQjlkcmZlNktQNmZEdmZrdEFveXZhN3V1SzNVM3Qyc1FFMkVwbzJzUW1iRVZ5UWlMb0hUOEljQlRmSnfSAa4BQVVfeXFMTlB4ZW1FRWY5U1A0Z3VUREp6VEQ5aTd1TU1hVktqdmtTLUZ5bTFBdGI0UXpuaVJrdjRVUnZPRlJvM0NwQng4NG5WT21XbkN6eGNocUlBX0wxS1F6Z3JVdVB6R1FpV0VaenJJaVFfLVYzaEYxVEI5ZHJmZTZLUDZmRHZma3RBb3l2YTd1dUszVTN0MnNRRTJFcG8yc1FtYkVWeVFpTG9IVDhJY0JUZkp3?oc=5"}]}]}