{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oka-maata-bamdhaanni-balaparustumdaa","title_te":"ఒక మాట బంధాన్ని బలపరుస్తుందా?","section":"తాజా","status_line":"ఒక మాట బంధాన్ని బలపరుస్తుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65965","date":"2026-08-12T00:55:55.000Z","title_te":"ఒక మాట బంధాన్ని బలపరుస్తుందా?","body_te":"‘ఆకాశం చూశావా ఎంత అందంగా ఉందో?’, ‘ఇదిగో ఈ పాట విను...’, ‘కలిసి ఒక కప్పు టీ తాగుదామా?’.. ఇలాంటి మాటలు సాధారణ సంభాషణలో భాగమే అనిపిస్తాయి. కానీ వ్యక్తిగత సంబంధాల నిపుణులు మాత్రం వీటిని అనుబంధానికి చిన్న ఆహ్వానాలుగా అభివర్ణిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/how-to-not-ruin-your-relationship-dr-john-gottman-and-dr-julie-gottman-2481012"}]}]}