{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oka-udyogam-remdu-jeetaalu-nimditulapai-kriminal-kesula-namoduku","title_te":"ఒక ఉద్యోగం.. రెండు జీతాలు.. నిందితులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు నిర్ణయం","section":"తాజా","status_line":"ఒక ఉద్యోగం.. రెండు జీతాలు.. నిందితులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59398","date":"2026-08-07T20:25:36.000Z","title_te":"ఒక ఉద్యోగం.. రెండు జీతాలు.. నిందితులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు నిర్ణయం","body_te":"కేటుగాళ్లు కొందరు రెండు శాఖల్లో పనిచేస్తున్నట్టు చూపి రెండు జీతాలు పొందుతున్న వైనం బట్టబయలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ఒకే ఆధార్‌ నంబర్‌ ఉపయోగించి రెండు సంస్థల నుంచి జీతాలు తీసుకుంటున్న కేటుగాళ్లను ఆర్థికశాఖ గుర్తించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/state-uncovers-double-salary-scam-involving-government-employees-2476793"}]}]}