{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okapakka-nirmaanam-maropakka-aavishkaranalu","title_te":"ఒకపక్క నిర్మాణం..మరోపక్క ఆవిష్కరణలు..","section":"తాజా","status_line":"ఒకపక్క నిర్మాణం..మరోపక్క ఆవిష్కరణలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T15:30:07.254Z"},"facts":[],"events":[{"id":"event-86820","date":"2026-08-24T15:30:07.254Z","title_te":"ఒకపక్క నిర్మాణం..మరోపక్క ఆవిష్కరణలు..","body_te":"జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి భూమిపూజ:సోమవారం మాదిగ సామాజిక నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని, దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.మరోవైపు చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన ప్లెక్సీలు వెలిశాయి. పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలను పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇప్పటికే పట్టణంలో స్వామి వివేకానంద, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నందమూరి తారకరామారావు, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. తాజాగా […] The post ఒకపక్క నిర్మాణం..మరోపక్క ఆవిష","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/construction-on-one-side-innovations-on-the-other/"}]}]}